రాజోలు శాసనసభ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా రాపాక వరప్రసాదరావు నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మద్దతు తెలిపారు.
జనసేన అభ్యర్థి
By
Published : Mar 20, 2019, 8:52 PM IST
జనసేన అభ్యర్థి
తూర్పుగోదావరి జిల్లా రాజోలు జనసేన అభ్యర్థిగా రాపాక వరప్రసాదరావు నామినేషన్ దాఖలు చేశారు. మలికిపురంలోని పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా ఎన్నికల అధికారి కార్యాలయానికి చేరుకున్నారు.నామపత్రాలను సమర్పించారు. కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చి అభ్యర్థికి మద్దతు తెలిపారు.