తూర్పు గోదావరి జిల్లా రాజోలు శ్రీ ఆంజనేయ స్వామి పుష్కర ఘాట్లో వశిష్టానదికి గోదావరి హారతిని వైభవంగా నిర్వహించారు. వేద పండితులు గోదావరి మాతకు హారతులు ఇస్తూ వాటిని వీక్షించడం వల్ల కలిగే పుణ్యఫలాలను వివరించారు. అధిక సంఖ్యలో భక్తులు నదీస్నానాలు ఆచరించి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి.
రాజోలులో.. గోదావరికి వైభవంగా హారతి - రాజోలులో గోదావరినదికి హారతి
తూర్పు గోదావరి జిల్లా రాజోలులో మాఘ పౌర్ణమి సందర్భంగా గోదావరికి హారతి ఇచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
రాజోలులో గోదావరి నదికి వైభవంగా హారతి