తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం క్వారీ ప్రాంతంలో నిరుపేదలు, సంచారం చేసి జీవనం సాగించేవారికి జక్కంపూడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ చేశారు. ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన సంచార జాతులవారికి, స్థానికులైన నిరుపేదలకు భోజనం అందించారు. భౌతిక దూరం పాటిస్తూ ఆహార పొట్లాలు అందజేశారు. చేశారు. ఎన్ఆర్ఐల సహకారంతో ఓ వైద్యుడు నిత్యం 100 మందికి అన్నం పెడుతున్నారు.
రాజమహేంద్రవరంలో నిరుపేదలకు ఆహారం పంపిణీ - రాజమహేంద్రవరం లాక్ డౌన్
లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలను దాతలు ఆదుకుంటున్నారు. సహృదయంతో స్పందించి ఆహారం అందజేస్తున్నారు.
రాజమహేంద్రవరంలో నిరుపేదలకు ఆహారం పంపిణీ
TAGGED:
rajamahendravaram lock down