హిందూ ధర్మ రక్షణ సమితి ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం పెద్ద శంకర్లపూడిలో పేదలకు ఆహారం, మజ్జిగ పంపిణీ చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో నిరుపేదలు ఇబ్బందిపడుతున్న కారణంగా.. వారికి తమకు తోచిన సహాయం చేసినట్లు సేవా సమితి నిర్వాహకులు కర్రి ధర్మరాజు తెలిపారు.
హిందూ ధర్మరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ - పెదశంకర్లపూడిలో హిందూ ధర్మరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ
కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న పేదలకు పలువురు తమవంతు సాయం చేస్తున్నారు. నిత్యావసర సరుకులు, ఆహారం, కూరగాయలు, పండ్లు అందిస్తూ దాతృత్వం చాటుకుంటున్నారు.
![హిందూ ధర్మరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ food distributed to poor people by hindu dharma parirakshana samithi at pedasankarlapadu east godavari](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6846233-908-6846233-1587218851961.jpg)
హిందూ ధర్మరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ