లాక్డౌన్ లెక్కచేయకుంటా అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వారిపై పోలీసులు పంజా విసురుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో 20 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 29 మందిపై కేసులు నమోదు చేశారు. భారీగా జరిమానా విదిస్తున్నారు.
ఇకపై రోడ్డెక్కితే కేసులే.. ఒంటికి వాతలే!
తూర్పుగోదావరి జిల్లా పోలీసులు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. ఆంక్షలు లెక్క చేయకుండా రోడ్లపై తిరుగుతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.
తూర్పుగోదావరి జల్లాలో లాక్డౌన్ ఉన్నప్పటికీ బయటకొస్తున్న ప్రజలు