ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆత్రేయపురం వెంకటేశ్వరస్వామికి భక్తుడి భూరి విరాళం - ATHREYAPURAM VENKATESHWARASWAMY

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి ఓ భక్తుడు రూ.1,01,116ను విరాళంగా అందించారు. ఈ డబ్బును అన్న ప్రసాద ట్రస్ట్​కు వినియోగించాలని ఆయన కోరారు. ఆలయ నిర్వాహకులు దాతకు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు ఇచ్చి సత్కరించారు.

donation to Atreyapuram Venkateswaraswamy
ఆత్రేయపురం వెంకటేశ్వరస్వామికి భూరి విరాళం

By

Published : Feb 3, 2020, 8:12 PM IST

ఇదీ చదవండి:

'చిన్న ఉల్లిపాయల ఎగుమతికి అనుమతి ఇవ్వండి'

ABOUT THE AUTHOR

...view details