అనపర్తిలో పేదలకు కూరగాయల పంపిణీ - Distribution of vegetables at anaparthi
లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు అనపర్తి శ్రీవీరుళ్లమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఆలయ కమిటీ , ఓం శక్తి సత్సంగం అధ్వర్యంలో కూరగాయల పంపిణీ చేశారు.
కూరగాయలను పంపిణీ చేస్తున్న న్యాయవాది
తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో శ్రీ వీరుళ్లమ్మ తల్లి అమ్మవారి ఆలయం వద్ద అనపర్తి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి జి.రామకృష్ణ కూరగాయలు , హోమియోపతి మందులు పంపిణి చేశారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు వీటిని అందించినట్లు వారు తెలిపారు.