ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాడపల్లి వెంకటేశ్వర క్షేత్రానికి భక్తుల వెల్లువ - saturday

శ్రావణ శనివారం సందర్భంగా.. వాడపల్లి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

భక్తుల రద్దీ

By

Published : Aug 3, 2019, 4:10 PM IST

భక్తులతో కిక్కిరిసిన వాడపల్లి వెంకటేశ్వర క్షేత్రం

కోనసీమ తిరుపతిగా భక్తకోటి కొలిచే.. తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి క్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రావణమాస శనివారం సందర్భంగా... గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. స్వామివారి దర్శనానికి సుమారు 3 గంటల సమయం పట్టింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. అన్నప్రసాదాలను అందించారు.

ABOUT THE AUTHOR

...view details