యానాంలో క్రీస్తు పుట్టినరోజు వేడుకలు - latest Christmas news in yanam
క్రిస్మస్ సందర్భంగా యానాంలోని రోమన్ క్యాథలిన్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. విశాఖకు చెందిన బిషప్... క్రీస్తు సందేశం వినిపించారు. యానాం అంతటా అనేక మంది క్రైస్తవులు పార్థనలో పాల్గొని ఏసు పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. కొవ్వుత్తులు వెలిగించి క్రీస్తు పాటలు పాడారు.