ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాకినాడలో చొల్లంగి తీర్థ స్నానానికి పోటెత్తిన భక్తులు - కాకినాడలో చొల్లంగి తీర్థం

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో చొల్లింగి అమావాస్య సందర్భంగా..సోమేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. చొల్లంగి తీర్థ స్నానం చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

chollangi amavasya  thirunnallu in kakinada at east godavari
చొల్లంగి తీర్థ స్నానం.. చేసొద్దాం రండీ..!

By

Published : Jan 25, 2020, 12:00 AM IST

చొల్లంగి తీర్థ స్నానం.. చేసొద్దాం రండీ..!

చొల్లంగి అమావాస్యను పురస్కరించుకుని కాకినాడలో తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయాలకు పోటెత్తారు. బాలాత్రిపురసుందరి సమేత సోమేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్యమాసంలో ఆఖరు రోజున వచ్చే అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. ఈ రోజున చొల్లంగి తీర్థ స్నానం చేయడం వల్ల విశేష పుణ్యఫలం లభిస్తుందనేది భక్తుల విశ్వాసం. చొల్లంగి తీర్థానికి పెద్దసంఖ్యలో భక్తులు వచ్చి పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. తమ పెద్దలకు పిండప్రధానం చేస్తున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details