సింహాచలంలో ఘనంగా తెప్పోత్సవం - appana theppostavam news in vishaka
🎬 Watch Now: Feature Video
విశాఖ జిల్లా సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో తెప్పోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారు వేణుగోపాలస్వామి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేణుగోపాలస్వామి అవతారంలో వరాహ పుష్కరిణిలో ప్రత్యేకంగా తయారు చేసిన హంస వాహనంలో విహారం చేశారు.