ఇక్కడ బంద్ ప్రభావం కనిపించలేదు - SCHOOLS
అనపర్తి ధర్నాచౌక్ లో తెదేపా కార్యకర్తలు ధర్నాలు చేస్తున్న పాఠశాలలు,దుకాణాలు,ప్రభుత్వ కార్యలయాలు యథావిధిగా కొనసాగటంపై కార్యకర్తలు ఆగ్రహాం వ్యక్తం చేశారు.
బంద్ ప్రభావం కనిపించని ప్రాంతం
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ధర్నాచౌక్ కూడలిలో తెదేపా కార్యకర్తలు కళ్లకు గంతలు కట్టుుకుని నలుపురుంగు బ్యాడ్జీలు ధరించి నిరసన చేశారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా,విభజన హామీలు నెరవేర్చాలని డిమాండు చేశారు.కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.పాఠశాలలు,ప్రభుత్వ కార్యాలయాలు,దుకాణాలు యథావిధిగా కొనసాగుతున్నాయని ఆగ్రహాం వ్యక్తం చేశారు.
బంద్ ప్రభావం కనిపించని ప్రాంతం
Last Updated : Feb 4, 2019, 6:14 PM IST