ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆక్వా చెరువులో ఓఎన్జీసీ పైపు లైన్ లీక్

By

Published : May 8, 2021, 5:22 PM IST

అమలాపురం నియోజకవర్గంలోని అల్లవరం శివారు మామిడి తోట వద్దగల ఆక్వా చెరువులో ఉన్న.. ఓఎన్జీసీ పైపులైన్ నుంచి లీక్ ఏర్పడింది. అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

pipeline leak
pipeline leak

తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని అల్లవరం శివారు మామిడి తోట వద్దగల ఆక్వా చెరువులో ఉన్న.. ఓఎన్జీసీ పైపులైన్ నుంచి లీకు ఏర్పడింది. ఈ కారణంగా పైపులైన్ నుంచి గ్యాస్ లీకై నీటిమీద బుడగల మాదిరిగా వస్తోంది. దీనిని అరికట్టేందుకు ఓఎన్జీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details