ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంతర్వేది దేవస్థానానికి ప్రత్యేక అధికారి నియామకం - అంతర్వేది రథం దగ్ధం లేటెస్ట్ న్యూస్

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి ప్రత్యేక అధికారిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. దేవదాయశాఖ అదనపు కమిషనర్​ రామచంద్రమోహన్​కు ఈ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

antarvedi
antarvedi

By

Published : Sep 9, 2020, 11:55 PM IST

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ప్రత్యేక అధికారిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్వేది దేవస్థానానికి ప్రత్యేక అధికారిగా దేవదాయశాఖ అదనపు కమిషనర్ రామచంద్రమోహన్​కు బాధ్యతలు అప్పగించింది.

ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని ఆయనను దేవదాయశాఖ ప్రత్యేక కమిషనర్ ఆదేశించారు. కొత్త రథం నిర్మాణం సహా ఇతర పరిస్థితులను ఓ కొలిక్కి తీసుకురావాలని సూచించారు. 15 రోజులపాటు అంతర్వేదిలోనే ఉండాల్సిందిగా రామచంద్ర మోహన్‌కు చెప్పారు.

పోలీస్​ వలయంలో అంతర్వేది

ABOUT THE AUTHOR

...view details