తూర్పుగోదావరి జిల్లా రాజోలు గ్రామంలో అన్న క్యాంటీన్‌కు శంకస్థాపన జరిగింది. 37 లక్షలతో దీనిని నిర్మించనున్నారు.
అన్న క్యాంటీన్‌కు శంకుస్థాపన
By
Published : Feb 14, 2019, 1:01 PM IST
అన్న క్యాంటీన్‌కు శంకుస్థాపన
తూర్పుగోదావరి జిల్లా రాజోలు గ్రామంలో అన్న క్యాంటీన్‌కు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యరావు శంకుస్థాపన చేశారు. 37 లక్షలతో దీనిని నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో గోదావరి డెల్టా ప్రాజెక్టు కమిటీ ఛైర్మెన్ భూపతి రాజు వర్మ పాల్గొన్నారు.