పుదుచ్చేరి రవాణా సంస్థ, పోలీస్ శాఖ సంయుక్తంగా నిర్వహించిన 31వ జాతీయ భద్రతా వారోత్సవాలను పురస్కరించుకోని యానాంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని యానాం డిప్యూటీ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.
యానాం లో 31వ జాతీయ భద్రతా వారోత్సవాలు