ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిత్తూరు @ కూరగాయల ధరలు - latest news in chittor

లాక్​డౌన్​ వేళ ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా అధికారులు, వ్యాపారులు కలిసి ఇవాళ కూరగాయల ధరలను ఈ విధంగా నిర్ణయించారు. చిత్తూరు జిల్లా రైతు బజారులో కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి.

veg cost in chittor
చిత్తూరులో కూరగాయల ధరలు

By

Published : Apr 28, 2020, 1:34 PM IST

1-టమోటా - 10.00

2-వంకాయలు -20.00/25.00

3-బెండకాయ -25.00

4-మిరపకాయలు -30.00

5-కాకరకాయలు-30.00

6-బీరకాయలు -30.00

7-కాలీఫ్లవర్ (1)- 30.00/25.00

8-అల్లం- 80.00

9-క్యారెట్ -25.00

10-క్యాబేజీ- 15.00

11-దొండకాయలు-20.00

12-సొరకాయలు-15.00

13-ఉర్లగడ్డ -35.00

14-తెల్లగడ్డ-120.00

15-ఎర్రగడ్డలు-20.00

16-చామగడ్డలు -40.00

17-కందగడ్డలు-40.00

18-పందిరి చిక్కుడు-50.00

19-గోరు చిక్కుడు-25.00

20-దోసకాయలు -10.00

21-అరటికాయ-40.00

22-మునక్కాయలు-25.00

23-బీట్ రూట్ -30.00

24-ముల్లంగి -30.00

25-బీన్స్ -60.00

26-ఆకుకూరలు -10.00

ఇవీ చూడండి

ఉద్యాన రైతులకు మేలు చేకూరేలా అవుట్​లెట్స్​ ఏర్పాటు

ABOUT THE AUTHOR

...view details