ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీ వెంకటేశ్వర ఆధ్యాత్మిక పార్కు పనులు పర్యవేక్షించిన తితిదే ఛైర్మన్​

తిరుపతి అవిలాల చెరువు సమీపంలో తితిదే నిర్మిస్తోన్న ఆధ్యాత్మిక ఉద్యానవనాన్ని ఛైర్మన్​ వైవీ. సుబ్బారెడ్డి పర్యవేక్షించారు. నిధులు అవసరాలమేరకు అందించేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

శ్రీ వెంకటేశ్వర ఆధ్యాత్మిక పార్కు పనులు పర్యవేక్షించిన తితిదే ఛైర్మన్​

By

Published : Aug 9, 2019, 10:41 AM IST

ఆధ్యాత్మిక పార్కు పనులు సమీక్షించిన తితిదే ఛైర్మన్​
తిరుపతిలోని అవిలాల చెరువు సమీపంలో నిర్మిస్తున్న ఆధ్మాత్మిక ఉద్యానవనాన్ని తితిదే ఛైర్మన్​ వైవీ. సుబ్బారెడ్డి సందర్శించారు. పార్కు విషయంలో నగరపాలక, తుడా సంస్థలకు సహకరిస్తామని పేర్కొన్నాురు. 150 ఎకారాల్లో పలు సౌకర్యాలు ఏర్పాటు చేయబోయే ఈ నిర్మాణాలకు..నిధులు అవసరం మేరకు అందిస్తామన్నారు. బోర్టు సభ్యులతో చర్చించి నిర్ణయాలు ప్రకటిస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details