సంపూర్ణ మద్యపాన నిషేధానికి రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని.. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. తెదెపా అధినేతపై ఆయన తిరుపతిలో తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు అబద్దాలతో పరిపాలన సాగించారని... మతిస్థిమితం లేని వ్యక్తిలా మాట్లాడుతున్నారని అన్నారు.
''అబద్ధాలతో సాగిన తెదేపా పాలన'' - Deputy Chief Minister Narayanaswamy is speaking at a press conference
తెదేపా అధినేత చంద్రబాబు తీరును ఉప ముఖ్యమత్రి నారాయణ స్వామి తప్పుబట్టారు.
మీడియా సమావేశంలో మాట్లడుతున్న ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి