ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న సినీ నటుడు శ్రీకాంత్ - షిర్టీ సాయిబాబాను దర్శించుకున్న సినీనటుడు శ్రీకాంత్

సినీ నటుడు శ్రీకాంత్ కుటుంబ సభ్యులతో కలిసి షిర్డీ సాయిబాబాను దర్శించుకున్నారు. జనవరి 20న పెళ్లి రోజు కావటంతో.. తిరుపతి వెంకన్నను దర్శించుకుని.. అనంతరం షిర్డీ సాయి దర్శనం కోసం వచ్చామని అన్నారు. చిన్నప్పటినుంచి ప్రతి ఏడాది షిర్డీ రావటం ఆనవాయితీ అని తెలిపారు. బాబా సన్నిధిలో ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుందన్నారు. అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.

Srikanth is actor to visit Shirti Sai Baba
షిర్టీ సాయిబాబాను దర్శించుకున్న సినీనటుడు శ్రీకాంత్

By

Published : Jan 25, 2020, 8:44 PM IST

Updated : Jan 28, 2020, 3:12 PM IST

షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న సినీనటుడు శ్రీకాంత్

ఇదీ చదవండి:

Last Updated : Jan 28, 2020, 3:12 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details