శ్రీవారిని దర్శించుకున్న జనసేన నేత నాదెండ్ల - తిరుమల ఏడుకొండలవాడిని దర్శించుకున్న నాదేండ్ల మనోహర్
జనసేన నేత నాదెండ్ల మనోహర్ తిరుమల ఏడుకొండలవాడిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం వారికి అర్చకులు స్వామివారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
శ్రీవారి సేవలో నాదేండ్ల
sample description