చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఘనంగా లక్ష బిల్వ, కుంకుమార్చన పూజలు ప్రారంభించారు. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు, బిల్వ కుంకుమలతో అర్చన చేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అలంకార మండపంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పది రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రత్యేక పూజలు - Chittoor District Latest News
శ్రీకాళహస్తి ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. ఆలయంలో లక్ష, బిల్వ, కుంకుమార్చన పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇవి పది రోజులపాటు కొనసాగుతాయి.
ప్రత్యేక పూజలు ప్రారంభం
TAGGED:
చిత్తూరు జిల్లా తాజా వార్తలు