ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిట్టతూరు వాగులో చిక్కుకున్న ప్రైవేట్ బస్సు - చిట్టతూరు వాగులో ప్రైవేటు బస్సు

భారీ వర్షాలకు చిట్టతూరు రోడ్డు మీదనుంచి వాగు పొంగిపొర్లుతోంది. ఓ ప్రైవేట్ బస్సు డ్రైవర్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. నీటి ప్రవాహాన్ని లెక్కచేయకుండా బస్సును ముందుకు పోనిచ్చాడు. అది వాగు మధ్యలో చిక్కుకుపోయింది.

private-bus-stuck
వాగులో చిక్కుకున్న ప్రైవేట్ బస్సు

By

Published : Nov 27, 2020, 10:00 PM IST

వాగులో చిక్కుకున్న ప్రైవేట్ బస్సు

చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం చిట్టతూరు వాగులో ప్రైవేటు బస్సు చిక్కుకుంది. ఉద్యోగులను విధులకు తీసుకెళ్లేందుకు శ్రీకాళహస్తికి వస్తుండగా ప్రమాదం జరిగింది. వాగులో వరద ప్రవాహం అధికంగా ఉందని హెచ్చరిస్తున్నా డ్రైవర్ అత్యుత్సాహాంతో వాహనాన్ని ముందుకు తెచ్చినట్లు స్థానికులు తెలిపారు. అనంతరం డ్రైవర్, క్లినర్ ఒడ్డుకు చేరుకున్నారని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details