ఇదీ చదవండి:
తిరుపతిలో ఆపరేషన్ ముస్కాన్.. 27 మంది వీధి బాలలకు విముక్తి
ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా చిత్తూరు జిల్లా తిరుపతిలో 27 మంది వీధి బాలలను గుర్తించామని అర్బన్ ఎస్పీ గజరావు భూపాల్ తెలిపారు. ఇందులో 19 మంది బాలురు.. 8 మంది బాలికలు ఉన్నారు. తిరుపతి, రేణిగుంటలోని బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ పరిధిలో బిక్షాటన, హోటల్లో పని చేస్తున్న బాలలను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. బాలలు నేర ప్రవృత్తిలోకి వెళ్లకుండా నిర్మూలిచంటమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశమన్నారు.
తిరుపతిలో ఆపరేషన్ ముస్కాన్.