Kanipakam: చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభు శ్రీవరసిద్ధి వినాయకస్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు బ్రేక్‌లేని సర్వదర్శనం కల్పిస్తున్నామని ధర్మకర్తల మండలి ఛైర్మన్ ఎ.మోహన్‌రెడ్డి తెలిపారు. బాలాలయం తెరిచినప్పటి నుంచి రాత్రి మూసే వరకు నిరంతర సర్వదర్శనం ఉంటుందన్నారు.
Kanipakam: భక్తులకు గుడ్ న్యూస్.. కాణిపాకంలో బ్రేక్ లేని సర్వదర్శనం - కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక దేవాలయం
Kanipakam: కాణిపాకం వినాయకస్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు బ్రేక్ లేని సర్వదర్శనం కల్పిస్తున్నామని ధర్మకర్తల మండలి ఛైర్మన్ తెలిపారు.
కాణిపాకంలో భక్తులకు బ్రేక్ లేని సర్వదర్శనం
TAGGED:
latest news in chittoor