ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీవారిని దర్శించుకున్న మంత్రి బుగ్గన, ఎంపీ రెడ్డెప్ప - minister buggana taja updates

తిరుమల శ్రీవారి సేవలో ఆర్థిక మంత్రిబుగ్గన, స్థానిక పార్లమెంట్ సభ్యులు రెడ్డెప్ప పాల్గొన్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు.

minister buggana and mla darshan to tirumala temple
minister buggana and mla darshan to tirumala temple

By

Published : Aug 8, 2020, 3:54 PM IST

తిరుమల శ్రీవారిని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డెప్ప దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details