ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇసుక తిన్నెలు పడి కూలీ మృతి - తంబళ్లపల్లెలో ఇసుక తిన్నెలు కూలి వ్యక్తి మృతి వార్తలు

ట్రాక్టర్​కు ఇసుక లోడ్ చేస్తుండగా ఇసుక తిన్నెలు పడి కూలీ మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా బడికాయలపల్లిలో జరిగింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

labour died sand dunes at tamballapalle chittore district
ఇసుక తిన్నెలు పడి కూలీ మృతి

By

Published : May 6, 2020, 3:18 PM IST

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బి. కొత్తకోట మండలం బడికాయలపల్లి చెరువులో ఇసుక తిన్నెలు పడి కూలీ మృతిచెందాడు. ట్రాక్టర్​కు ఇసుక లోడ్ చేస్తున్న సమయంలో తిన్నెలు కూలి యాలగిరివారిపల్లికి చెందిన నాగరాజు మరణించాడు.

అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details