ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిచ్చి మొక్కల మధ్య శిశువు మృతదేహం

తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ఆవరణలో శిశువు మృతదేహం లభ్యమైంది. పిచ్చి మొక్కల మధ్య మృతదేహం గుర్తించిన పలువురు ఆస్పత్రి సిబ్బందికి సమాచారం అందించారు.

kid-dead-body-in-govt-hospital

By

Published : Jul 29, 2019, 12:51 PM IST

ప్రభుత్వం ప్రసూతి ఆస్పత్రి ఆవరణలో శిశువు మృతదేహం

తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ఆవరణలో శిశువు మృతదేహం లభ్యమైంది. పిచ్చి మొక్కల మధ్య శిశువు మృతదేహాన్ని గమనించిన కొందరు ఆస్పత్రి సిబ్బందికి సమాచారం‌‌ అందించారు. శిశువు మృతేహాన్ని స్వాధీనం చేసుకున్న సిబ్బంది.. పొలీసులకు సమాచారం అందించారు.

ABOUT THE AUTHOR

...view details