ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెదురుకుప్పంలో జల్లికట్టు కోలాహలం - వెదురుకుప్పంలో జెల్లి కట్టు ఆటలు

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం గ్రామస్తులు జల్లికట్టుతో సందడి చేశారు.

jellikattu games at vedurukuppam
వెదురుకుప్పంలో కోలాహలంగా జెల్లి కట్టు ఆటలు

By

Published : Jan 18, 2020, 6:51 PM IST

వెదురుకుప్పంలో కోలాహలంగా జల్లికట్టు

ఎద్దుల దూకుడుకు కళ్లెం వేసే సంప్రదాయ క్రీడ జల్లికట్టు.. చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో సందడి చేసింది. దాదాపు 10 వేల మందికి పైగా ప్రజలు ఈ క్రీడను తిలకించేందుకు హాజరయ్యారు. ఎడ్లను ముస్తాబు చేసిన యజమానులు.. జనాల్లోకి వదిలారు. పరుగులు తీస్తున్న వాటిని నిలువరించేందుకు యువత పోటీ పడ్డారు. పలువురు గాయాలపాలైనా.. పట్టించుకోకుండా.. రెట్టించిన ఉత్సాహంతో జల్లికట్టు ఆడారు.

ABOUT THE AUTHOR

...view details