ETV Bharat / state

అట్టహాసంగా అడ్వెంచర్ ఫెస్టివల్-2020 ప్రారంభం - ప్రారంభమైన అడ్వెంచర్ ఫెస్టివల్ -2020

రాష్ట్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న అడ్వెంచర్ ఫెస్టివల్-2020 చిత్తూరు జిల్లాలో ఘనంగా ప్రారంభమైంది.

adventure festival 2020 at chittor district
ప్రారంభమైన అడ్వెంచర్ ఫెస్టివల్ -2020
author img

By

Published : Jan 18, 2020, 9:09 AM IST

ప్రారంభమైన అడ్వెంచర్ ఫెస్టివల్ -2020

రాష్ట్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న అడ్వెంచర్ ఫెస్టివల్-2020 చిత్తూరు జిల్లా మదనపల్లె బి.టి. కళాశాల మైదానంలో అట్టహాసంగా ప్రారంభమైంది. కార్యక్రమాన్ని MP రెడ్డప్ప, కలెక్టర్ భరత్ గుప్తాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా అడ్వెంచర్ ఫెస్టివల్ గోడపత్రికను విడుదల చేశారు. హార్సీహిల్స్‌లో నిర్వహించే సాహసక్రీడల్లో యువత పెద్దసంఖ్యలో పాల్గొనాలని కలెక్టర్ కోరారు. సినీనటి హరితేజ, జబర్దస్త్ ఫేం అవినాష్, గాయని గీతామాధురి చేసిన ప్రదర్శనలు కుర్రకారును ఊర్రూతలూగించాయి.

ఇదీ చదవండి: తిరుపతిలో అమరావతి పరిరక్షణ సమితి ర్యాలీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.