రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జోరుగా సాగుతున్నాయి. దిల్లీ ఏపీభవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్‌గా అభయ్ త్రిపాఠిని నియమించారు. సీఐడీ ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ను అనిశా జాయింట్ డైరెక్టర్‌గా నియమించారు.
ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు - రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు
రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జోరందుకున్నాయి. వివిధ శాఖల్లోని అధికారులను బదిలీ చేశారు.
రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బదిలీలు