గత కొద్ది రోజులుగా ఎండతో విలవిల్లాడుతున్న తిరుపతి వాసులకు వర్షంతో ఊరట లభించింది. వర్షం జోరుగా కురుస్తుండటంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కాలువలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవటంతో పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెరటాసి మాసం పురస్కరించుకుని భక్తులు తిరుపతికి వచ్చారు. జోరుగా వర్షం కురుస్తుండటంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు.
తిరుపతిలో జోరుగా వర్షం..రోడ్లన్నీ జలమయం
గత కొద్దిరోజులుగా ఎండతో విలవిల్లాడుతున్న తిరుపతి ప్రజలకు వర్షంతో ఊరట లభించింది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
తిరుపతిలో జోరుగా వర్షం..రోడ్లన్నీ జలమయం