చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం అప్పారావు వీధిలో అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున 3గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో.. రూ.కోటి నష్టం వాటిల్లింది. ప్రైవేట్ గోదాములో ఉన్న నిత్యావసర సరుకులు కాలిపోయినట్టు బాధితలు తెలిపారు. విద్యుత్ షాక్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
మదనపల్లెలో అగ్నిప్రమాదం.. రూ.కోటి నష్టం - చిత్తూరులో అగ్నిప్రమాదం తాజా వార్తలు
చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో అగ్నప్రమాదం జరిగింది. ఘటనలో సుమారు రూ.కోటి ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు.
మదనపల్లెలో అగ్నిప్రమాదం.. రూ.కోటి నష్టం
TAGGED:
మదనపల్లెలో అగ్నిప్రమాదం