సమరాంధ్ర @ 2019.. చిత్తూరు పోరులో అభ్యర్థులు! - సమరాంధ్ర
చిత్తూరు జిల్లాలో నామినేషన్ల పర్వం, వడపోత కార్యక్రమం ముగిసింది. ఇక మిగిలింది సమరమే. అభ్యర్థులు ఇప్పటికే ప్రచారంలో మునిగి తేలుతున్నారు. కాస్త బెట్టు చేసిన నాయకులను పార్టీలు బుజ్జగించాయి. అభ్యర్థుల గెలుపునకు వ్యుహాలు చేస్తున్నాయి. ఓటర్లకు చేరువయ్యేందుకు పావులు కదుపుతున్నాయి. 14 అసెంబ్లీ స్థానాలున్న ఈ జిల్లాలో... గెలుపు కోసం పార్టీలు తహతహలాడుతున్నాయి. ఇక్కడ హోరాహోరీ తలపడుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే.
చిత్తూరు బరిలో...ప్రధాన పార్టీల అభ్యర్థులు!