చిత్తూరు జిల్లా తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి... ఏర్పేడులో రైతు కూలీలకు నిత్యవసరాలు పంచారు. లాక్ డౌన్ ప్రభావంతో ఎదుర్కొంటున్న కష్టాల గురించి ఏర్పేడు మండలం పాతవీరాపురంలోని వ్యవసాయ కూలీలను అడిగి తెలుసుకున్నారు. వారికి నిత్యావసర సరకులు, మాస్కులు పంపిణీ చేశారు.
రైతు కూలీలకు నిత్యావసరాలు పంచిన తిరుపతి అర్బన్ ఎస్పీ
చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలో రైతు కూలీలకు నిత్యావసర సరకులు, మాస్కులను పంచారు తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
chittoor dst sp help to farmers in erpedu consistensy