ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 24, 2021, 10:51 PM IST

ETV Bharat / state

'సీఎస్ ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల విధులు నిర్వర్తిస్తాం'

పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత సీఎస్ ఆదేశాలకు అనుగుణంగా విధులు నిర్వర్తిస్తామని చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా స్పష్టం చేశారు.

'సీఎస్ ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల విధులు నిర్వర్తిస్తాం'
'సీఎస్ ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల విధులు నిర్వర్తిస్తాం'

పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత సీఎస్ ఆదేశాలకు అనుగుణంగా విధులు నిర్వర్తిస్తామని చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా స్పష్టం చేశారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన రాహుకేతు సర్ప దోష నివారణ పూజలు నిర్వహించారు.అనంతరం శ్రీకాళహస్తి బృహత్తర ప్రణాళిక పనులను పరిశీలించారు.

'సీఎస్ ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల విధులు నిర్వర్తిస్తాం'

ABOUT THE AUTHOR

...view details