ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని శిల్పారామం వద్ద నగరవాసులు భోగి మంటలు వేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. భోగి మంటల చుట్టూ తిరుగుతూ నృత్యాలు చేశారు. మనసులోని చెడును దహనం చేసి మంచిని పెంచుకోవాలని తెలియజేయడమే భోగిమంటల అంతరార్థం అని స్థానికులు అన్నారు.
తిరుపతిలో ఘనంగా భోగి వేడుకలు - news updates in thirupathi
తిరుపతిలో భోగి పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. భోగి మంటలు వేసుకుని వాటి చుట్టూ పిల్లలు, పెద్దలు తిరుగుతూ సందడి చేశారు.
తిరుపతిలో ఘనంగా భోగి వేడుకలు