సీఏఏ, ఎన్ఆర్సీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలో సీపీఐ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. వీటిని రాష్ట్రంలో అమలు చేయకుండా ప్రభుత్వం తీర్మానం చేయాలని ఆందోళనకారులు నినదించారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో తమ మెడకు ఉరితాడు బిగుసుకుంటోందంటూ ఉరితాళ్లతో నిరసన తెలిపారు.
సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలకు వ్యతిరేకంగా ఉరితాళ్లతో ముస్లింల నిరసన
సీఏఏ, ఎన్ఆర్సీలను రద్దు చేయాలని తిరుపతిలో సీపీఐ న్యూ డెమొక్రసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఉరితాళ్లతో వినూత్నంగా నిరసన తెలిపారు.
సీఏఏ, ఎన్ఆర్సీ లకు వ్యతిరేకంగా తిరుపతిలో ర్యాలీ