తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి 8 మంది కరోనా వైరస్ బాధితులను డిశ్చార్జి చేసినట్లు... రుయా సూపరింటెండెంట్ భారతి తెలిపారు. ఇందులో ఏడుగురు శ్రీకాళహస్తి, ఒకరు నిండ్రకు చెందినవారు ఉన్నారని వివరించారు. జిల్లాలో మొత్తం 80 పాజిటివ్ కేసులు ఉండగా.. నిన్న 35మంది, ఈరోజు 8 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 37 మంది చికిత్స పొందుతున్నట్లు చెప్పారు.
తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి 8 మంది డిశ్చార్జి - శ్రీకాళహస్తిలో కరోనా కేసులు
తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి 8 మంది కరోనా వైరస్ బాధితులను డిశ్చార్జి చేసినట్లు... రుయా సూపరింటెండెంట్ భారతి తెలిపారు. ప్రస్తుతం 37 మంది చికిత్స పొందుతున్నట్లు చెప్పారు.
![తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి 8 మంది డిశ్చార్జి 8 people discharge from tirupathi ruia hospital](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7042506-1065-7042506-1588499982606.jpg)
తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి 8 మంది డిశ్చార్జి