ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సర్వదర్శనానికి 6 గంటల సమయం - తిరుమల

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. భక్తులు 4 కంపార్టుమెంట్లలో వేచి ఉండడం వల్ల శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోందని తితిదే తెలిపింది.

సర్వదర్శనానికి 6 గంటల సమయం

By

Published : Mar 2, 2019, 10:04 AM IST

సర్వదర్శనానికి 6 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. భక్తులు 4 కంపార్టుమెంట్లలో వేచి ఉండడం వల్ల శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన వారికి 3 గంటల సమయం తీసుకుంటోంది. నిన్న శ్రీవారిని 69 వేల 277 మంది దర్శించుకోగా... తలనీలాలు 25వేల 995 మంది సమర్పించారు. శుక్రవారం హుండీ ఆదాయం రూ.3.50కోట్లు అని తితిదే వర్గాలు తెలిపాయి.

ABOUT THE AUTHOR

...view details