తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోవటంతో ... వైకుంఠం వెలుపల కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 5 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 70వేల 21 మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు.
శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం - తిరుమల
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు సమయం పడుతోంది.
సర్వదర్శనానికి 24 గంటల సమయం