ఫరూఖ్ అబ్దుల్లాపై.. వైకాపా పరువు నష్టం దావా! - చంద్రబాబు
జగన్ మోహన్ రెడ్డిపై కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై వైకాపా తీవ్ర స్థాయిలో మండిపడింది. పరువునష్టం దావా వేస్తామని తెలిపింది.
ycp defamation case on farooq
By
Published : Mar 28, 2019, 4:19 PM IST
ఫరూఖ్ అబ్దుల్లాపై వైకాపా పరువునష్టం కేసు
జగన్ మోహన్ రెడ్డిపై కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై వైకాపా తీవ్ర స్థాయిలో మండిపడింది. వైఎస్ మరణించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులే స్వయంగా జగన్ను ముఖ్యమంత్రి చేయాలని పట్టుబట్టారని అన్నారు. జమ్ముకశ్మీర్లో ఉండే వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ సంఘటనలతో ఏం సంబంధం ఉంటుందని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి తప్పుడు సంకేతాలు పంపించిన ఫరూఖ్అబ్దుల్లాపైపరువునష్టం దావా వేస్తామని స్పష్టం చేశారు.