రవాణా శాఖలో డీటీసీల బదిలీలు - రవాణా శాఖ
రవాణా శాఖలో డీటీసీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
transfers_in_transport_department
ప్రాంతాల వారీగా బదిలీ అయిన డీటీసీలు
గుంటూరు | ఇ.మీరాప్రసాద్ |
విజయనగరం | సీహెచ్.శ్రీదేవి |
ఒంగోలు | బి.శ్రీకృష్ణవేణి |
విజయవాడ | ఎస్.వెంకటేశ్వరరావు |
విశాఖపట్నం | జి.సి.రాజరత్నం |
అనంతపురం | ఎన్.శివరామ్‌ప్రసాద్ |
కాకినాడ | సీహెచ్.ప్రతాప్ |
చిత్తూరు | ఎం.బసిరెడ్డి |
శ్రీకాకుళం | డాక్టర్ సుందర్ వడ్డి |