ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎస్సై 'తుది పరీక్షలు' ప్రారంభం

ఎస్సై అభ్యర్థులకు నేడు, రేపు తుది రాత పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని పోలీస్​ నియామక మండలి తెలిపింది. ఇవాల్టి పరీక్షలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు.

ఎస్సై తుది పరీక్షలు ప్రారంభం

By

Published : Feb 23, 2019, 10:47 AM IST

Updated : Feb 23, 2019, 11:14 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఎస్సై ప్రధాన పరీక్షలు
దేహదారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించిన ఎస్సై అభ్యర్థలకు తుది రాత పరీక్షలు ప్రారంభమయ్యాయి.
ఇవాళ,రేపు పరీక్షలు జరుగనున్నాయి.ఉదయం10గంటల నుంచి మధ్యాహ్నం1గంటల వరకు పేపర్1...మధ్యాహ్నం2.30గంటల నుంచి సాయంత్రం5.30గంటల వరకు పేపర్2పరీక్షలు జరగనున్నాయి.రేపు..ఇవే సమయాల్లో ఉదయం మూడో పేపర్,మధ్యాహ్నం నాలుగో పేపర్​కు పరీక్షలు నిర్వహిస్తారు.రాష్ట్ర వ్యాప్తంగా32వేల745మంది పరీక్షలకు హాజరు కానున్నట్టు అధికారులు తెలిపారు.విశాఖ,కాకినాడ,గుంటూరు,కర్నూలు నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పోలీసు నియామక మండలి ఛైర్మన్ కుమార్ విశ్వజిత్ తెలిపారు.
Last Updated : Feb 23, 2019, 11:14 AM IST

ABOUT THE AUTHOR

...view details