ఇటీవల తెలుగుదేశం పార్టీనుంచి వైకాపాలో చేరుతున్న నేతలనుద్దేశించి తెదేపా రాష్ట్రాధ్యక్షుడు కళా వెంక్రటావు స్పందించారు. ఒకరిద్దరు నేతలు పార్టీని వీడటం వల్ల ఎలాంటి నష్టం లేదని వ్యాఖ్యనించారు. రాజకీయ లబ్ధి కోసమే పార్టీ మారుతున్నారన్నారు. పరిపక్వత లేనివారి మాటలకు స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పై అవాకులు చెవాకులు పేలడం సరికాదన్నారు.
ఇవి కూడా చదవండి