ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంత్రి పుష్పశ్రీవాణి తొలి సంతకం దేనిపై అంటే..! - pamula pushpa srivani

గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పాముల పుష్పశ్రీవాణి బాధ్యతలు చేపట్టారు. గిరిజన ప్రాంతాల్లోని సమస్యలు పరిష్కరించడంపై ప్రధానంగా దృష్టి పెడతానని మంత్రి పుష్పశ్రీవాణి పేర్కొన్నారు.

మంత్రి పుష్పశ్రీవాణి

By

Published : Jun 20, 2019, 1:57 PM IST

గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా పాముల పుష్పశ్రీవాణి బాధ్యతలు చేపట్టారు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల వేతనాలు రూ.4 వేలకు పెంచుతూ దస్త్రంపై తొలి సంతకం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మార్కెట్ యార్డుల నిర్మాణానికి అనుమతులిస్తూ రెండో సంతకం చేశారు. రూ.19 కోట్ల 97లక్షల నిధులతో మార్కెట్ యార్డుల నిర్మాణానికి అనుమతులిస్తూ సంతకం పెట్టారు.

ABOUT THE AUTHOR

...view details