ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పీవీపీ నోట.. ప్రతిపక్ష నేత మనసులో మాట! - BORING SUBJECT

ప్రత్యేక హోదా బోరింగ్ సబ్జెక్ట్ అనే మాటను వైకాపా అధ్యక్షుడు జగనే... ఆ పార్టీ విజయవాడ లోక్​సభ నియోజకవర్గ అభ్యర్థి పీవీపీ నోట చెప్పించారని తెదేపా అధికార ప్రతినిధి లంక దినకర్‌ అన్నారు. వైకాపా నేతలు ప్రత్యేక హోదా బోరింగ్ సబ్జెక్ట్ అనడాన్ని ఖండించారు.

లంక దినకర్‌

By

Published : Mar 21, 2019, 3:47 PM IST

లంక దినకర్‌
ప్రత్యేక హోదా బోరింగ్ సబ్జెక్ట్ అనే మాట వైకాపా అధ్యక్షుడుజగన్​దే అన్నారు... తెదేపా అధికార ప్రతినిధి లంకా దినకర్. వైకాపా విజయవాడ ఎంపీ అభ్యర్థి పీవీపీ నోట జగన్ తన మాటలను చెప్పించారని ఆరోపించారు.మోదీ, కేసీఆర్, జగన్ కుమ్మక్కై ఆంధ్రప్రదేశ్‌పై కుట్ర చేస్తున్నారని చెప్పారు. మోదీ చెప్పినట్లు జగన్ నడుచుకుంటూ.. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details