జడ్జి ముందుకు ఐటీ ఉద్యోగులు - officers
నలుగురు ఐటీ గ్రిడ్స్ ఉద్యోగులను తెలంగాణ హైకోర్డు న్యాయమూర్తి నివాసానికి తరలించారు. ఉద్యోగులు ఎక్కడ ఉన్నారో చెప్పాలని సహచరుడు వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణ జరగనుంది.
న్యాయమూర్తి ఎదుట ఐటీ గ్రిడ్ ఉద్యోగులు
నలుగురు ఐటీ గ్రిడ్ ఉద్యోగులను తెలంగాణ హైకోర్డు న్యాయమూర్తి నివాసానికి తరలించారు. భాస్కర్, ఫణి, చంద్రశేఖర్, విక్రమ్‌ను న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపరిచారు. ఉద్యోగులను అక్రమంగా నిర్భంధించారన్న హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణ జరగనుంది.
Last Updated : Mar 4, 2019, 11:11 AM IST