రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు, రేపు అర్చక పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ పరీక్షలకు 7687 మంది అభ్యర్థులు హాజరవుతారని చెప్పారు. ఇందులో 40 ఏళ్లకు పైబడిన 1,355 మంది అభ్యర్థులు మౌఖిక, ప్రాక్టికల్ పరీక్షలకు హాజరువుతారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 8 ఆగమాలలో ప్రవేశ, వర, ప్రవర పరీక్షలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
నేడు, రేపు అర్చక పరీక్షలు : మంత్రి శ్రీనివాస్
అర్చక పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్టు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. శని, ఆదివారాల్లో ప్రవేశ, వర, ప్రవర పరీక్షలు నిర్వహించనున్నట్టు మంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా నేడు, రేపు అర్చక పరీక్షలు నిర్వహణ
ఇదీ చదవండి...గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూకు... అప్పటి సర్పంచి గారు!?