ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాత్రింబవళ్లు కష్టపడండి: చంద్రబాబు - టెలీకాన్ఫరెన్స్

రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసి ప్రతి ఒక్కరూ పార్టీ గెలుపుకోసం కృషి చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

చంద్రబాబు

By

Published : Mar 14, 2019, 1:23 PM IST

తెదేపా నాయకులతోఅమరావతిలో పార్టీ అధినేత చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ చేశారు. ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితా ఇవాళ ప్రకటిస్తున్నట్లు చెప్పారు. రాత్రింబవళ్లు కష్టపడి ప్రతి ఒక్కరూ పార్టీ గెలుపుకోసం కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రతిపక్ష నాయకుడుజగన్​కు సంబంధించిన దుర్మార్గాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయన్నారు. డేటా చోరీ వ్యవహారంలోఅన్ని ఆధారాలతో వైకాపా అధినేత అడ్డంగా దొరికిపోయారని చెప్పారు. భాజపా, తెరాస, వైకాపాల బంధం ఒక్కక్కటిగా బయటకొస్తోందన్నారు.

ABOUT THE AUTHOR

...view details